మా గురించి

ఈ పరిశోధన భారత మరియు జపాన్ జాయింట్ రీసెర్చ్ లాబొరేటరీ ప్రాజెక్ట్ క్రింద " డేటా సైన్స్ బేస్డ్ ఫార్మింగ్ సపోర్ట్ సిస్టం ఫర్ సస్టైనబుల్ క్రాప్ ప్రొడక్షన్ అండర్ క్లైమాటిక్ చేంజ్ (DSFS)", డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్, ఇండియా (DST) మరియు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (JST) క్రింద జరుగుతున్నది. ఇందులో పాల్గొనె పరిశోధన సంస్థలు క్రింద తెలియజేయబడ్డాయి.

  1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్, ఇండియా (IIT Hyderabad )
  2. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్, ఇండియా (IIIT Hyderabad)
  3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే, ఇండియా (IIT Bombay)
  4. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, ఇండియా (PJTSAU)
  5. టోక్యో విశ్వవిద్యాలయం, జపాన్

ఈ ప్రాజెక్టులో "ఎఫిసియెంట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్" భాగం క్రింద ఐటీ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ (ITARC), ఐఐఐటి హైద్రాబాదులో PJTSAU సహకారంతో పరిశోధన చేయబడుతున్నది.

All rights reserved.

వివరాలు కోసం ప్రధాన పరిశోధకుడు అయిన ప్రొఫెసర్   పి. క్రిష్ణా రెడ్డి , IIIT హైదరాబాద్, ఇండియా ని సంప్రదించండి.