ప్రస్తుత పరిస్థితులలో పంట సమస్యను గుర్తించడం సామాన్య రైతుకు కష్ట సాధ్యం. అందువలన, రైతు పంట సమస్యను గుర్తించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తల సహాయం కోరవలసి వస్తుంది.
క్రాప్ దర్పణ్ సాధనంతో రైతు తన పంట సమస్యను తానే గుర్తించడం సాధ్యం అవుతుంది. రైతు తన దగ్గర వున్నా స్మార్ట్ ఫోన్ (లేదా నోట్ బుక్ / లాప్టాప్) ను ఇంటర్నెట్ కనెక్షన్ మరియు క్రాప దర్సద శించి, దాని యొక్క సమస్యను కనుగొనవచ్చు. క్షేత్ర స్థాయి పంట సమస్యను గుర్తించడానికి క్రాప్ దర్పణ్ సాధనం రైతుకు మార్గదర్శిగా తోడ్పడుతుంది. క్షేత్ర స్థాయి పంట సమస్యను గుర్తించిన తరువాత, రైతు చ్చు లేదా వ్యవసాయ శాస్త్రవేత్తను సంప్రదించి చర్యలు తీసుకోవచ్చు.
నిర్వహణ నియమాలు.
ఇంటర్నెట్ కలిగివున్న స్మార్ట్ ఫోనుతో పంటను సందర్శించండి.
"క్రాప్ దర్పణ్ (Crop Darpan)" అప్ ని గూగుల్ ప్లేస్టోర్ (ఆండ్రాయిడ్ పరికరాల కొరకు) నుండి లేదా ఆప్ స్టోర్ (iOS పరికరాల కొరకు) నుండి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. లేదా,
క్రాప్ దర్పణ్ మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా పంట సమస్యను నివేదించి మరియు సలహాను ప్రదర్శించే వరకు ఈ క్రింది దశలను క్రమంలో పునరావృతం చేయండి.
సమస్య లక్షణాలకు సంబంధిత ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి.
జాగ్రత్తగా పంటను గమనించండి
సమస్య లక్షణం పంటలో ఉంటే "అవును" క్లిక్ చేయండి.
క్రాప్ దర్పణ్ పై మీ అనుభవాలు మరియు అభిప్రాయాలను cropdarpan@gmail.com కి పంపండి. గూగుల్ ప్లేస్టోర్లో మరియు ఆప్ స్టోర్లో మా అప్ ని రేట్ చేయండి మరియు సమీక్ష ఇవ్వండి.